Star Hospital : ప్ర. ‘డయాబిటిస్’ అంటే ఏమిటి? అది ఉందని నేను తెలుసుకోగల పరీక్షలు ఏమిటి? జ. ‘డయాబిటిస్’ను తెలుగులో ‘మధుమేహం’ అంటారు. మీ రక్తంలో గనుక, చక్కెరస్థాయులు (బ్లడ్ గ్లూకోజ్ లేదా బ్లడ్ షుగర్ లెవల్స్) అధికంగా ఉన్నట్లయితే, ‘దయాబిటిస్’ ఉన్నట్లు అర్థం. గ్లూకోజ్ అనేది మీ శరీరానికి శక్తిని ఇచ్చే ప్రధానవనరు. ఈ గ్లూకోజ్ ను మీ శరీరం సొంతంగా ఉత్పత్తి చేసుకోగలుగుంది, అదనంగా మీ ఆహారంనుంచికూడా శరీరానికి గ్లూకోజ్ అందుతుంది. ఈ…