Diabetes and High Cholesterol Symptoms: డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అయిపోయింది.. లైఫ్ స్టైల్‌లో ఉండే మార్పులతో చాలా మంది వీటి బారిన పడుతున్నారు.. వీటిని ప్రధానంగా జీవనశైలి వ్యాధులుగా పరిగణిస్తారు. తరచుగా, ప్రజలు పరీక్షలు చేయించుకోరు.. అంతేకాదు, లక్షణాలను గమనించే వరకు తమకు సమస్య ఉందని కూడా వారు నమ్మరు.. కానీ, వైద్యులు మీ కళ్లను చూడటం ద్వారా డయాబెటిస్ మరియు అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను చెప్పవచ్చు అని వైద్య…