Diabetes Do Not Eat: మధుమేహంతో బాధపడేవారు రక్తంలోని షుగర్ నియంత్రణలో ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా తెలుసుకోవాలి. లేదంటే అనేక అనారోగ్య సమస్యలను తీవ్రతరం చేసుకుంటారు. మరోవైపు ఈ వ్యాధి లేని వ్యక్తులు కూడా వారి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి ద్వారా కూడా ఈ వ్యాధి ప్రభావాలను నివారించవచ్చు. రోజురోజుకూ పెరుగుతున్న మధుమేహ కేసులు, దాని వల్ల కలిగే ఆరోగ్య సమస్యల దృష్ట్యా మధుమేహంతో బాధపడేవారు అన్ని విధాలా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా కొన్ని…