Home
Diabetes Diet
Diabetes Diet News
-
Diabetes: షుగర్ కంట్రోల్‌కు ఈ 3 కూరగాయలు బెస్ట్.. నిపుణుల సూచనలు ఇవే
Diabetes: జీవనశైలి వ్యాధిగా మధుమేహం(షుగర్) వ్యాధి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తోంది. మరోవైపు, భారత్ ‘‘డయాబెటిక్ క్యాపిటల్’’గా మారుతోంది. శారీరక శ్రమ లేకపోవడం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం, జంక్ ఫుడ్‌కు అలవాటు పడటం ఈ పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతోంది. షుగర్ వ్యాధికి శాశ్వత నివారణ లేనప్పటికీ, మన జీవనశైలి మార్పుతో షుగర్ లేకుండా జీవించవచ్చు. శారీరక శ్రమ, ప్రొటీన్, ఫైబర్ ఫుడ్ తీసుకుంటూ, కార్బోహైడ్రేట్స్‌ను తక్కువగా తింటే షుగర్ లేకుండానే జీవితం గడపొచ్చు. అయితే,… -
Diabetes Diet: రోటీ vs అన్నం.. డయాబెటిస్ రోగులకు ఏది బెస్ట్?
Diabetes Diet: మధుమేహం ఉన్నవారిలో తరచుగా వినిపించే ప్రశ్న రోటీ తినాలా, అన్నం తినాలా అనేదే. ఈ అంశంపై ప్రముఖ మధుమేహ నిపుణులు కీలక సూచనలు చేశారు. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో రోటీ సాధారణంగా అన్నం కంటే మెరుగైన ఎంపికగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. వైద్యుల ప్రకారం రోటీ ఒక సంక్లిష్ట కార్బోహైడ్రేట్ కావడంతో అది నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీంతో గ్లూకోజ్ రక్తంలోకి క్రమంగా విడుదలై చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా సహాయపడుతుంది. ముఖ్యంగా గోధుమతో… -
Cheruku Rasam : చెరుకు రసం తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకున్నారా మరి..!
వేసవి కాలంలో దాహాన్ని తీర్చి, శరీరానికి తక్షణ శక్తినిచ్చే సహజసిద్ధమైన పానీయాలలో చెరకు రసం అగ్రస్థానంలో ఉంటుంది. రోడ్డు పక్కన దొరికే ఈ చల్లని రసం చూడగానే ఎవరికైనా తాగాలనిపిస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇది కేవలం దప్పికను తీర్చడమే కాకుండా, శరీరంలోని మలినాలను బయటకు పంపడానికి (Detox) కూడా సహాయపడుతుంది. అయితే, “అతి సర్వత్ర వర్జయేత్” అన్నట్లుగా.. ప్రకృతి ప్రసాదించిన ఈ తీపి పానీయం అందరికీ అమృతంలా… -
Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?
Rice vs Chapati: చాలామంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉండే ప్రధాన సందేహం.. రాత్రి సమయంలో అన్నం తినాలా లేక చపాతీలు తినాలా అని. ఈ రెండిటి మధ్య ఉన్న పోషక విలువల తేడాలను బట్టి సరైన నిర్ణయం తీసుకోవచ్చు. మరి అన్నం లేదా చపాతీల మధ్య ఎలాంటి తేడాలు ఉన్నాయి.. వీటిని తింటే మేలో ఇక్కడ చూసేద్దాం.. IPL 2026: ఐపీఎల్ మ్యాచ్‌లపై సెలక్టర్ల ఫోకస్.. ఇక్కడ ఆడితేనే వరల్డ్ కప్ 2027 తుది జట్టులో చోటు..!… -
Best Roti for Health : ఏ పిండితో రొట్టె చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్.? నిపుణుల మాట.!
Best Roti for Health : మనం రోజూ తినే ఆహారంలో రొట్టెలు ఒక ముఖ్య భాగం. చాలా మంది కేవలం గోధుమ రొట్టెలే తింటుంటారు, కానీ మన శరీరానికి ఉన్న ప్రత్యేక ఆరోగ్య అవసరాలను బట్టి తృణధాన్యాలను మార్చుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చని న్యూట్రిషన్ కోచ్ కాంచన్ వివరిస్తున్నారు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏ పిండితో చేసిన రొట్టె ఉత్తమమో ఇక్కడ చూడండి: 1. బరువు తగ్గాలనుకునే వారికి (Weight Loss) మీరు… -
Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..
Korra Upma Benefits In Telugu : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. దీనివల్ల అతి చిన్న వయసులోనే మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు మనల్ని వేధిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మన పూర్వీకులు భుజించిన సిరిధాన్యాల ప్రాముఖ్యతను మనం మళ్లీ గుర్తించాల్సిన అవసరం ఉంది. సిరిధాన్యాలలో ఒకటైన కొర్రలు (Foxtail Millets) తో చేసుకునే ఉప్మా కేవలం ఒక అల్పాహారం మాత్రమే కాదు, అది మన శరీరానికి ఒక సంపూర్ణ… -
Summer Super Drink: ఆరోగ్యానికి అమృతం ‘రాగి గంజి’.. తయారీ విధానం.. స్టెప్-బై-స్టెప్..!
మారుతున్న జీవనశైలిలో మనం రకరకాల ఎనర్జీ డ్రింక్స్‌పై ఆధారపడుతున్నాం. కానీ, మన పూర్వీకులు అందించిన సాంప్రదాయ పానీయాల్లో ‘రాగి గంజి’ అగ్రస్థానంలో ఉంటుంది. ముఖ్యంగా ఎండలు మండుతున్న వేసవి కాలంలో శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూనే, ఉష్ణోగ్రతను అదుపులో ఉంచే అద్భుత శక్తి రాగులకు ఉంది. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే ఈ అమృత పానీయం తయారీ విధానం , ప్రయోజనాలు ఇవే.. రాగి గంజి తయారీలో ‘ఫెర్మెంటేషన్’ ప్రాముఖ్యత రాగి గంజిని నేరుగా… -
Health Tips: అన్నం Vs చపాతీ.. డయాబెటిస్ పేషెంట్స్‌కు ఏది మేలు? వైద్యులు చెబుతున్నది ఇదే!
Health Tips: మధుమేహం (డయాబెటిస్) బారిన పడిన వారు డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న.. “అన్నం తినాలా? లేక చపాతీ తీసుకోవాలా?” అని. చాలా మంది అన్నం మానేసి చపాతీ తింటేనే షుగర్ కంట్రోల్లో ఉంటుందని గట్టిగా నమ్ముతుంటారు. మరి వైద్యులు ఏమంటున్నారు? అసలు ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఏది తింటే వారి ఆరోగ్యం బాగుంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Hyderabad News: హైదరాబాద్ ఊపిరి… -
Chicken vs Mutton: డయాబెటిస్ పేషెంట్లకు చికెన్ Vs మటన్ ఏది మంచిదో చూసేయండి!
Chicken vs Mutton: ఈ రోజుల్లో డయాబెటిస్ అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. ఈ సమస్యకు దూరంగా ఉండాలంటే.. తప్పనిసరిగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి, అలాగే తినే ఆహారం విషయంలో కూడా కచ్చితంగా క్రమశిక్షణ పాటించాలి. షుగర్‌తో బాధపడే వారికి చికెన్ లేదా మటన్లలో ఏది తింటే మంచిది.. దీని గురించి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్… -
Ghee Benefits : అన్నంలో నెయ్యి కలుపుకుని తింటున్నారా? అయితే ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే!
వేడి వేడి అన్నంలో.. ఒక స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు! పల్లెటూరిలో కట్టెల పొయ్యి మీద కాచిన నెయ్యి వాసన చూస్తేనే ఆకలి దానంతట అదే వచ్చేస్తుంది. అయితే, చాలామంది నెయ్యి తింటే లావెక్కి పోతామని భయపడుతుంటారు. కానీ వాస్తవం ఏంటంటే.. మితంగా తీసుకుంటే నెయ్యి మన శరీరానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. పల్లెటూరి పద్ధతిలో తయారైన నెయ్యి అన్నంలో కలుపుకోవడం వల్ల మనకు కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య లాభాలు ఏంటో…
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!