Diabetes Diet: రోటీ vs అన్నం.. డయాబెటిస్ రోగులకు ఏది బెస్ట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diabetes Diet: మధుమేహం ఉన్నవారిలో తరచుగా వినిపించే ప్రశ్న రోటీ తినాలా, అన్నం తినాలా అనేదే. ఈ అంశంపై ప్రముఖ మధుమేహ నిపుణులు కీలక సూచనలు చేశారు. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో రోటీ సాధారణంగా అన్నం కంటే మెరుగైన ఎంపికగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. వైద్యుల ప్రకారం రోటీ ఒక సంక్లిష్ట కార్బోహైడ్రేట్ కావడంతో అది నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీంతో గ్లూకోజ్ రక్తంలోకి క్రమంగా విడుదలై చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా సహాయపడుతుంది. ముఖ్యంగా గోధుమతో పాటు శనగపిండి, సజ్జలు, జొన్నలతో తయారైన మల్టీగ్రెయిన్ రోటీలు మరింత ప్రయోజనకరమని సూచించారు.
అయితే మధుమేహ రోగులు అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు వైద్యులు.. తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్ లేదా పార్బాయిల్డ్ రైస్‌ను ఎంచుకోవాలని, అలాగే అన్నాన్ని ఒంటరిగా కాకుండా పప్పులు, శనగలు వంటి ప్రోటీన్ ఆహారాలతో కలిపి తీసుకోవాలని సూచించారు. భోజనానికి 20 నుంచి 30 నిమిషాల ముందు సలాడ్ తీసుకోవడం, అనంతరం ప్రోటీన్ ఆహారం తీసుకుని తర్వాత అన్నం లేదా రోటీ తినడం వల్ల భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన తెలిపారు. సరైన ఆహార ఎంపికలు, భోజన పద్ధతులు పాటించడం ద్వారా మధుమేహ నియంత్రణ మరింత సులభమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
తాజావార్తలు
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?