మనకు రోజూ లభించే కూరగాయల్లో అనేక పోషక విలువలు, శరీరానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉంటాయి. ప్రతి కూరగాయలో శరీరానికి, ఆరోగ్యానికి మంచి చేసే అనేక విటమిన్లు, శక్తిని అందించే పదార్థాలు ఉంటాయి. కూరగాయలను తినడం ద్వారా శరీరానికి బలంతో పాటు పౌష్టిక విలువలు లభిస్తాయి. అలా మనకు లభించే కీరదోసలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉన్నాయి.
నిగనిగలాడే నేరేడు పండ్లు కొద్దిరోటు మాత్రమే మార్కెట్లో ఉంటాయి. వాటిని తినడం వల్ల 365 రోజులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో చాలా రకాలున్నాయి. కోలగా ఉండ పెద్దగా ఉండే వాటిని అల్ల నేరేడని.. గుండ్రంగా పొట్టిగా ఉంటె చిట్టినేరేడని పిలుస్తారు. నేరేడు పండ్లు భారత్, పాకిస్థాన్, ఇండోనేషియాలలో విరివిగా లభిస్తాయి. ఈ అల్ల నేరేడు పండ్లలో ఉండే ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందాం.
Tamarind Seeds: చింత గింజలు.. మనలో చాలామంది ఇవి ఎందుకు పనిరావని పడేసేవాళ్లే ఎక్కువ. కానీ నిజానికి చింత గింజలు మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. చాలామందికి వీటి ఉపయోగాల గురించి అవగాహన లేకపోవడం వల్ల వీటిని పడేస్తుంటారు. నిజానికి కొన్ని చోట్ల ఈ చింత గింజలను పెద్ద మొత్తంలో అమ్ముతుంటారు కూడా. వీటిని ఆయుర్వేదంలో వీటిని బాగా ఉపయోగిస్తారు. మధుమేహం నుంచి జీర్ణ సంబంధిత సమస్యల వరకు అనేక ఆరోగ్య సమస్యల కోసం ఇవి…
ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కొనసాగించేందుకు మనకు ప్రకృతిలో లభించే చెట్లు, మొక్కలు ఎంతో ఉపయోగపడతాయి. వాటిలో జామ చెట్టు కూడా ఒకటి. జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. రోజు ఒక జామ పండు తింటే చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చు. అయితే.. జామ పండుతో పాటు జామ ఆకులతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.