లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన చిత్రాలలో ‘డీజే టిల్లు’ది పై చేయిగా నిలిచింది. అనేకమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఫిబ్రవరి 12న జనం ముందుకు వచ్చింది. అయితే ఈ వాయిదాల పర్వం ‘డీజే టిల్లు’కు కలిసి వచ్చిందనే చెప్పాలి. శుక్రవారం విడుదలైన ‘ఖిలాడీ’ చిత్రంతో సహా మరే సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడం, ‘డిజే టిల్లు’ యూత్ కు బాగా కనెక్ట్ కావడంతో ఆ మూవీ మంచి కలెక్షన్లను సాధిస్తోంది. పనిలో పనిగా మూవీ…