Home
Dhurandhar
Dhurandhar News
-
Dhurandhar: మా ప్రాంతం పేరు వాడుకున్నారు, డబ్బులు కట్టండి.. ‘‘ధురంధర్’’ మేకర్స్‌కు పాక్ ప్రజల వింత డిమాండ్..
Dhurandhar: స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘‘ధురంధర్’’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ధురంధర్-2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లను వసూలు చేసింది. వారంలోనే ఈ ఫీట్ సాధించింది. ధురంధర్ దెబ్బకు బాలీవుడ్, ఇండియా సినిమా రికార్డులు బద్ధలవుతున్నాయి. పాకిస్తాన్ కరాచీలో అండర్ వరల్డ్ మాఫియా, ఉగ్రవాద లింకులు, పాక్ రాజకీయాలే బ్యాక్‌డ్రాప్‌గా నిర్మించిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది. -
Prabhas: ప్రభాస్ ఓ బాక్సాఫీస్ రికార్డ్ బుక్.. టచ్ చేయడం అంతా ఈజీ కాదు!
ఇప్పుడు భారతీయ సినిమా అంటే కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా ‘పాన్-ఇండియా’ స్థాయిలో దూసుకుపోతోంది. ఈ కొత్త ఒరవడిని సృష్టించి, దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న స్టార్ ప్రభాస్. ఈ జనరేషన్ చూసిన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ మాత్రమే. ఆయన క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. చెప్పాలంటే.. ఆయన ఓ బాక్సాఫీస్ రికార్డ్ బుక్. తాజాగా ‘ధురంధర్ 2’ సంచలన వసూళ్ల సాధిస్తున్న నేపథ్యంలో..… -
Dhurandhar 2: ధురందర్-2లో హైలెట్‌గా ‘‘షిరానీ బలోచ్’’.. ఈ రోల్ పాకిస్తాన్ లీడర్‌దా..?
Dhurandhar 2: స్పై-యాక్షన్ మూవీ ‘‘ధురంధర్: ది రివెంజ్’’ కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. దేశవ్యాప్తంగా థియేటర్లు హౌజ్‌ఫుల్ అవుతున్నాయి. ఆదిత్య ధర్ డైరెక్షన్ ప్రతిభ, రణ్వీర్ సింగ్, మాధవన్ యాక్టింగ్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. -
Dhurandhar 2: ఒక్క రికార్డ్ కూడా మిగిలేలా లేదు.. పుష్ప రికార్డ్ బ్రేక్, నెక్స్ట్ బాహుబలి!
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. వీకెండ్ ముగిసినా, వర్కింగ్ డే అయిన సోమవారం నాడు కూడా ఈ చిత్రం అదే జోరును ప్రదర్శించడం విశేషం. సోమవారం ఒక్క రోజే ఇండియాలో రూ. 65 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి… -
Aditya Dhar: నెక్స్ట్ హీరో ఫిక్స్.. ‘ధురంధర్’కి మూడింతల బడ్జెట్‌తో కొత్త ప్రాజెక్ట్!
బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘ఆదిత్య ధర్’ తెరకెక్కించిన ‘ధురంధర్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ సంచలనం అనే చెప్పాలి. గతేడాది చివర్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘ధురంధర్’ మొదటి భాగం ఏకంగా రూ. 1400 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో.. సెకండ్ పార్ట్ పై ఎక్కడా లేని హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టే.. తక్కువ గ్యాప్‌లోనే సెకండ్ పార్ట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేశాడు ఆదిత్య ధర్. ఇక ఈ సినిమా అంచనాలకు మించిన… -
Akshaye khanna: ‘‘అక్షయ్ ఖన్నా బట్టతల వల్ల కుంగిపోయారు’’, సంచలన విషయాలు బయటపెట్టిన ఫరా ఖాన్..
Akshaye khanna: బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా వరసగా హిట్స్ ఇస్తున్నారు. ధురంధర్, చావా సినిమాలతో హీరోను మించి క్రేజ్ సంపాదించుకున్నారు. అక్షయ్ ఖన్నా హీరోగా నటించినప్పుడు కూడా ఈ క్రేజ్ రాలేదు. ఇప్పుడు నెగిటివ్ రోల్స్‌లో ఇరుగదీస్తున్నాడు. అయితే, అక్షయ్ కన్నా గురించి కొరియోగ్రాఫర్-డైరెక్టర్ ఫరా ఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకప్పుడు తాను అక్షయ్‌తో పనిచేయాలంటే మానసిక వేధన( ట్రామా) అనుభవించినట్లు ఫరాఖాన్ చెప్పారు. ఫరా ఖాన్ యూట్యూబర్ రణవీర్ అల్లాబాదియా పాడ్‌కాస్ట్‌లో… -
Ira Bhaskar: ధురంధర్ ‘‘హిందుత్వ’’ సినిమా.. పాక్‌పై స్వర భాస్కర్ తల్లి ప్రేమ..
Ira Bhaskar: ‘‘ధురంధర్: ది రివెంజ్’’ ఒక వారం కంటే తక్కువ సమయంలో విడుదలకు సిద్ధమవుతుండటంతో, గత సంవత్సరం డిసెంబర్లో థియేటర్లలోకి వచ్చిన ధురంధర్ బాక్సాఫీస్ వద్ద తుఫాను కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు సీక్వెల్ వస్తుండటంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. ఈ సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. కొందరు దేశభక్తి చిత్రమని కీర్తిస్తుంటే, మరికొందరు మాత్రం రాజకీయాలను ఆపాదిస్తున్నారు. Read Also: DIY Keratin Treatment at Home: పొడవైన, దృఢమైన,… -
Veteran Actor : ఒకప్పటి లవర్ బాయ్.. వాట్ ఎ ట్రాన్ఫర్మేషన్
ఇండస్ట్రీలో సినిమా సినిమాకు గెటప్ అండ్ రోల్లో వేరియేషన్ చూపిస్తూ వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకుంటున్న కొద్ది మందిలో చేరిపోయాడు ఒకప్పటి లవర్ బాయ్ మాధవన్. సఖీతో అమ్మాయిల డ్రీమ్ బాయ్‌గా మేకోవరైన మాధవన్.. తన మార్కెట్ పడిపోయింది అనుకున్న టైంలో సపోర్టింగ్ రోల్స్‌కు షిష్టయ్యాడు. బాలీవుడ్, కోలీవుడ్ అని డిఫరెన్స్ లేకుండా సబ్జెక్ట్ కొత్తగా ఉంటే నెగిటివ్ రోలైనా చేయడానికి సై అన్నాడు ఒకప్పటి స్టార్ హీరో. Also Read : Pawan Kalyan : సురేందర్… -
Dhurandhar OTT Responce : నెట్ ఫ్లిక్స్ లో రికార్డులు బద్దలు కొడుతున్న ధురంధర్
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ధురంధర్’ మానియా ఊగిపోతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా గ్లోబల్ లెవల్లో ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. నెట్‌ఫ్లిక్స్ నాన్ ఇంగ్లీష్ మూవీస్ ప్రకటించిన ట్రెండ్స్ ప్రకారం, ‘ధురంధర్’ ఈ వీకెండ్లో ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 స్థానంలో నిలిచింది. Also Read : Sai Pallavi : సౌత్‌లో… -
Dhurandhar 2 Teaser: ‘ధురంధర్ 2’ టీజర్‌కు టైమ్ ఫిక్స్.. హైప్ పీక్స్‌కు!
సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘ధురంధర్ 2’ టీజర్ రేపు విడుదల కాబోతోంది. మంగళవారం మధ్యాహ్నం 12:12 గంటలకు టీజర్ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హీరో రణ్వీర్ సింగ్ కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేశారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో సోషల్ మీడియాలో హైప్ ఒక్కసారిగా పీక్స్‌కు చేరుకుంది. ప్రస్తుతం ఎక్స్‌లో ధురంధర్ 2, రణ్వీర్ సింగ్ పేర్లు…
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!