Dhurandhar: మా ప్రాంతం పేరు వాడుకున్నారు, డబ్బులు కట్టండి.. ‘‘ధురంధర్’’ మేకర్స్‌కు పాక్ ప్రజల వింత డిమాండ్..
- ధురంధర్ లాభాల్లో మాకు వాటా కావాలి..
- మా ప్రాంతం పేరు వాడుకున్నారు, డబ్బు కట్టండి..
- ధురంధర్ మేకర్స్‌కు పాక్ ప్రజల వింత డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar: స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘‘ధురంధర్’’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ధురంధర్-2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లను వసూలు చేసింది. వారంలోనే ఈ ఫీట్ సాధించింది. ధురంధర్ దెబ్బకు బాలీవుడ్, ఇండియా సినిమా రికార్డులు బద్ధలవుతున్నాయి. పాకిస్తాన్ కరాచీలో అండర్ వరల్డ్ మాఫియా, ఉగ్రవాద లింకులు, పాక్ రాజకీయాలే బ్యాక్‌డ్రాప్‌గా నిర్మించిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది.
Read Also: Houthis: కీలక మలుపు.. ఇరాన్‌కు మద్దతుగా యుద్ధంలోకి హౌతీల ప్రవేశం..
Also Read
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
- UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
అయితే, ధురంధర్ సినిమా మొత్తం కరాచీలోని ల్యారీ ప్రాంతంలో ముడిపడి ఉంటుంది. ఈ ప్రాంతంలోని గ్యాంగ్ వార్స్ గురించి సినిమాలో చూపించారు. అయితే, ఇప్పుడు ధురంధర్ భారీ సక్సెస్ కావడంలో ఈ సినిమా వసూళ్లలో తమకు కూడా వాటా కావాలని ల్యారీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా సినిమా వసూళ్లలో 80 శాతం ల్యారీ డెవలప్మెంట్ కోసం కేటాయించాలని కోరారు. ఈ సినిమాలో తమ ప్రాంతం పేరు వాడుకున్నందుకు ఆర్థికంగా తమకు డబ్బులు ఇవ్వాలని కోరుతుున్నారు. కొందరు భారత్ డబ్బులు ఇస్తేనే ఈ ప్రాంతంలో మౌళిక సదుపాయాలు మెరుగవుతాయని అన్నారు.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందించిన ధురంధర్: ది రివెంజ్(ధురంధర్-2) భారీ విజయాన్ని అందుకుంది. ఇండియన్ స్పైగా రణ్‌వీర్ సింగ్ ఆకట్టుకున్నారు. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ ఇలా ప్రతీ ఒక్కరూ యాక్టింగ్‌లో అలరించారు. ధురంధర్ -1 ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లు వసూలు చేస్తే, ఇప్పుడు ధురంధర్-2 ఈ రికార్డును దాటి వసూళ్లను సాధించే అవకాశం ఉంది.
"Aditya Dhar ji, attention please…" 🤣🤣
Dhurandhar 2 has earned over ₹1000 crore
so far. Now, people of LYARI are demanding a 50% share for their development. 🤣Pakistan govt is not developing Lyari despite getting billions in loans from US and IMF. pic.twitter.com/gVaHP3R39W
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) March 27, 2026
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!