Home
Dhurandhar
Dhurandhar News
-
Aditya Dhar-Allu Arjun: ‘ధురంధర్’ డైరెక్టర్‌తో అల్లు అర్జున్?.. పాన్ ఇండియా స్టార్మ్ పక్కా!
‘ధురంధర్’ మూవీతో భారీ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ఆదిత్య ధర్.. మరో భారీ ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తోంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌కు ఆదిత్య ధర్ నేరేట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పూర్తిగా డిస్కషన్ స్టేజ్‌లో ఉందని సమాచారం. ‘ధురంధర్ 2’ థియేటర్లలో విడుదలైన తర్వాతే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ కెరీర్… -
Shashwat Sachdev : ‘ధురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్ టాలీవుడ్ ఎంట్రీ.. హింట్ ఇచ్చిన స్టార్ హీరో
బాలీవుడ్లో ఇటీవల వచ్చిన ‘ధురంధర్’ సినిమాతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసాడు ప్రముఖ సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్దేవ్. సరికొత్త సౌండింగ్ తో బీజీఎమ్ అదరగొట్టాడు సచ్దేవ్. ఈ సంగీత దర్శకుడు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఇండియా హౌస్ కు సంగీతం అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, శాశ్వత్ సచ్దేవ్ రాకతో మ్యూజికల్ గా కూడా ఈ సినిమా నెక్స్ట్… -
Dhurandhar: ఓటీటీలోకి ధురంధర్, నెట్‌ఫ్లిక్స్ తీరుపై ఆగ్రహం.. కారణాలేంటి..?
Dhurandhar: ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుంచి చూసిన తరుణం వచ్చింది. బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘‘ధురందర్ ’’ ఓటీటీలోకి వచ్చింది. హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో కేవలం హిందీలోనే విడుదలైన ఈ సినిమా ఇప్పుడు రీజినల్ భాషల్లో కూడా ఓటీటీలో కనిపిస్తోంది. -
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ధురంధర్’.. ఆ 10 నిముషాలు రిమూవ్
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ యాక్టర్ అక్షయ్ ఖన్నా విలన్‌గా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్‘. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ముగించుకుని, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో రచ్చ చేసేందుకు వచ్చేసింది. సంచలన దర్శకుడు ఆదిత్య ధార్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. Also Read : Virat Kohli : విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్.. ఆందోళనలో ఫ్యాన్స్ థియేటర్లలో… -
Dhurandhar : రణవీర్ సింగ్ రూత్ లెస్ యాక్షన్ ‘ ధురంధర్’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే
రణవీర్ సింగ్ హీరోగా అక్షయ్ ఖన్నా నెగిటివ్ రోల్ లో నటించిన బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ సినిమా ధురంధర్. ఆదిత్య ధార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ రోజు కాస్త మిశ్రమ స్పందన రాబట్టిన మౌత్ టాక్ తో భారీ వసూళ్లు రాబట్టి సెన్సషన్ క్రియేట్ చేసి రికార్డులు బద్దులు కొట్టింది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ. 1000 కోట్లు రాబట్టింది ధురంధర్. నేటితో ఈ సినిమా ఎనిమిది వారాలు థియేట్రికల్ రన్… -
Dhurandhar Collections: ‘ధురంధర్’ 50 రోజులు పూర్తి.. కమర్షియల్ సినిమాల లిస్ట్‌లో కొత్త బెంచ్‌మార్క్!
రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. విడుదలై 50 రోజులు పూర్తయినప్పటికీ ఈ సినిమా కలెక్షన్ల వేగం తగ్గలేదు. రికార్డ్ బ్రేకింగ్ రూ.886.05 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి.. భారతీయ సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ నిర్మించిన ధురంధర్ చిత్రం కమర్షియల్ సినిమాల లిస్ట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. వారం వారీగా చూస్తే ‘ధురంధర్’ ప్రదర్శన ఎంత స్థాయిలో ఉందో స్పష్టంగా తెలుస్తోంది.… -
Sara Arjun : పనితోనే గుర్తింపు కావాలి.. స్టార్ ట్యాగ్ కాదు
బాలనటిగా అడుగుపెట్టి, ఇప్పుడు వెండితెరపై హీరోయిన్గా మెరుస్తున్న అందాల భామ సారా అర్జున్ తన కెరీర్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల రణ్వీర్ సింగ్ సరసన ‘ధురంధర్’ సినిమాలో నటించి అందరి ప్రశంసలు అందుకున్న ఈ పొడుగు కాళ్ళ సుందరి, ప్రస్తుతం తన తర్వాతి చిత్రం ‘యుఫోరియా’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సారా.. తనకు అనవసరమైన స్టార్ ట్యాగ్ల కంటే, తన నటనతో వచ్చే గుర్తింపే ముఖ్యమని… -
Sara Arjun: ప్రభాస్, విజయ్‌లను బీట్ చేసిన ‘ధురంధర్’ భామ సారా అర్జున్!
బాలీవుడ్ నటి సారా అర్జున్ నటించిన తాజా చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది. థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతున్న ఈ సినిమా ప్రభావంతో సారా మరో అరుదైన ఘనతను ఖాతాలో వేసుకుంది. బుధవారం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ విడుదల చేసిన వీక్లీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో తొలి స్థానాన్ని దక్కించుకుంది. గత వారం రెండో స్థానంలో ఉన్న సారా.. ఈ… -
Dhurandhar: ఖాన్లకు, కపూర్లకు సాధ్యం కాని రికార్డ్.. బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన “ధురంధర్”..
Dhurandhar: ధురందర్’’ బాలీవుడ్లో వసూళ్ల ఊచకోతను కొనసాగిస్తోంది. సినిమా విడుదలై 5వ వారంలోకి ప్రవేశించినా కూడా వసూళ్లు సాధిస్తూనే ఉంది. బాలీవుడ్ చరిత్రలో ఏ ఖాన్‌కు, కపూర్‌కు సాధ్యం కాని అరుదైన రికార్డును ధురంధర్ సొంతం చేసుకుంది. భారత్‌లో రూ. 831.40 కోట్ల నెట్ వసూళ్లు సాధించి, హిందీ సినిమా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలిచింది. -
Bollywood : బాలీవుడ్ కల్ట్ సాంగ్స్‌ను రీమిక్స్ చేస్తున్న స్టార్స్
ఓల్డ్ సాంగ్స్‌కు లేదా ఓ చిన్న ట్రాక్‌ను రీమిక్స్ చేసే కల్చర్ నార్త్ టు సౌత్ ఊపందుకుంటోంది. గత ఏడాది వచ్చిన కె ర్యాంప్‌లో రాజశేఖర్ ఆయుధం సినిమాలోని ఇదేమిటమ్మా మాయ మాయ, బాలకృష్ణ సమరసింహారెడ్డిలోని నందమూరి నాయక సాంగ్స్‌లోని ట్రాక్స్‌కు కొంత సేపు స్టెప్పులేసి అదరగొట్టాడు కిరణ్ అబ్బవరం. ఈ చిన్న సీన్‌ను థియేటర్లలో మస్త్ ఎంజాయ్ చేశారు ఆడియన్స్. Also Read : Sri Vishnu : చురకత్తిలా దూసుకెళ్తున్న శ్రీవిష్ణు ప్రజెంట్ బాలీవుడ్‌ను షేక్…
తాజావార్తలు
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
-
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!