Dhurandhar Telugu Release: బాలీవుడ్‌ను చాలా రోజుల తర్వాత గట్టిగా షేక్ చేసిన సినిమా ‘ధురంధర్’. ఎన్నో రోజుల నుంచి కలెక్షన్ల ఆకలితో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్‌ను రూ.500 కోట్లు దాటి పరుగులు పెట్టిస్తున్న సినిమాగా ధురంధర్ చరిత్ర సృష్టించింది. ఈ చిత్రాన్ని ఆదిత్య ధర్ తెరకెకెక్కించారు. ఈ సినిమాలో హీరోగా రణ్‌వీర్ సింగ్, కీ రోల్‌లో అక్షయే ఖన్నా, మాధవన్ తదితర స్టార్స్ అద్భుతమైన నటనతో విశేషంగా ఆకట్టుకున్నారు. బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న ఈ సినిమాను తెలుగులో…