2023లో వచ్చిన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ తర్వాత రణవీర్ సింగ్ ఖాతాలో పెద్ద హిట్ లేదు. ఆ లోటును ‘ధురంధర్’తో తీర్చుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద ఘనంగా పునరాగమనం చేశాడు. ధురంధర్ అన్ని బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూల్ చేసి.. పరుగులు పెడుతోంది. ధురంధర్ మేనియా మధ్య స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అయింది.…