రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. విడుదలై 50 రోజులు పూర్తయినప్పటికీ ఈ సినిమా కలెక్షన్ల వేగం తగ్గలేదు. రికార్డ్ బ్రేకింగ్ రూ.886.05 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి.. భారతీయ సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ నిర్మించిన ధురంధర్ చిత్రం కమర్షియల్ సినిమాల లిస్ట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. వారం వారీగా చూస్తే ‘ధురంధర్’ ప్రదర్శన ఎంత స్థాయిలో ఉందో స్పష్టంగా తెలుస్తోంది.…