Dhurandhar 2: ధురంధర్ 2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించింది. గత తొమ్మిదేళ్లుగా పదిలంగా ఉన్న ‘బాహుబలి 2’ రికార్డులను ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బద్దలు కొట్టడంతో, బాహుబలి టీమ్ స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. బాహుబలి సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ ‘ధురంధర్ 2’ చిత్రాన్ని వీక్షించి తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. “నిన్న ధురంధర్ 2 సినిమాను చూశాను. మూవీ పూర్తిగా ఎంజాయ్ చేశాను. ఈ…