ప్రస్తుతం ఇండియన్ సినీ వరల్డ్ మొత్తం ఒకే పేరుతో మారుమోగిపోతోంది.. అదే ‘ధురంధర్’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తూ, వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం ఒక నిరాశజనకమైన వార్త. ‘ధురంధర్’ సినిమా సాధిస్తున్న అఖండ విజయాన్ని చూసి, తెలుగులో కూడా దీనిని భారీ ఎత్తున విడుదల చేయాలని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ…
బాక్సాఫీస్ వద్ద ధురంధర్ సృష్టిస్తున్న ప్రభంజనం రోజుకో కొత్త రికార్డుతో దూసుకుపోతోంది. విడుదలై మూడో వారం పూర్తవుతున్నప్పటికీ, ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజూ కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తూ, ధురంధర్ ప్రేక్షకుల్ని థియేటర్లకు భారీగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా మూడో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ, తాజాగా విడుదలైన హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ అవతార్ ఇండియా బాక్సాఫీస్ కలెక్షన్లను కూడా ధురంధర్ దాటేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇది సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి…
Dhurandhar: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ దూకుడు పెరిగింది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ రాజకీయ–యాక్షన్ సినిమా దాదాపు అన్ని సంప్రదాయ నియమాలను దాటేస్తోంది. ఇటీవలి కాలంలో థియేటర్ లో ఆడి విజయం సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మూడు గంటల 33 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ప్రజలకు ఆకట్టుకుంటోంది. సెలవులు లేవు, పండుగ సీజన్ కాకపోయినప్పటికీ.. విడుదలైన 15 రోజుల్లో భారత్‌లోనే దాదాపు రూ.500 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. ఇదే తరహా ఊపు…