Dhurandhar: కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యింది, కానీ ఇప్పటికీ అందరి నోట ఒకే సినిమా పేరు వినిపిస్తోంది.. ఇంతకీ ఆ సినిమా పేరు ఏంటో తెలుసా.. “ధురంధర్.” ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో ఈ సినిమా 28 రోజుల్లో రూ.739 కోట్లు వసూలు చేసింది. అయితే అతిపెద్ద హిందీ చిత్రంగా నిలిచేందుకు “ధురంధర్” సినిమా పుష్ప 2 రికార్డ్‌ను బ్రేక్ చేసి భారతదేశంలో రూ.800 కోట్లకు పైగా వసూలు చేయాలి.…