చియాన్ విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం సినిమా విషయంలో ఏం జరుగుతుంది అనే అయోమయం ప్రతి ఒక్కరిలో ఉంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి హైటెక్నీకల్ డైరెక్టర్, విక్రమ్ లాంటి హీరో, స్టైలిష్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథ… ఇన్ని ఉన్నా కూడా ధృవ నక్షత్రం సినిమా కష్టాలు మాత్రం తీరట్లేదు. ఏడేళ్ల పాటు ఈ సినిమాలు పనులు జర