పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఒక మూవీని మూడేళ్లు, అయిదేళ్ల పాటు షూటింగ్ చేయడం మాములే. అయితే ఒక సినిమా మాత్రం గత ఏడేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఇన్నేళ్లుగా సినీ అభిమానులని ఊరిస్తూనే ఉన్న సినిమా ‘ధృవ నచ్చితరం’. చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఏడేళ్లుగా జరుగుతూనే ఉంది. సెవెన్ ఇయర్స్ అంటే ఇదేదో భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమా…
ఇండియాస్ బెస్ట్ యాక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో కమల్ హాసన్ టాప్ ప్లేస్ లో ఉంటే టాప్ 5లో కచ్చితంగా ఉండే ఇంకో నటుడు చియాన్ విక్రమ్. ఎలాంటి పాత్రలోనైనా నటించి మెప్పించగల టాలెంట్ ఉన్న విక్రమ్, ఈ జనరేషన్ చూసిన గ్రేటెస్ట్ టాలెంట్స్ లో ఒకడు. ఎఫోర్ట్ లెస్ యాక్టర్ గా కనిపించే చియాన్ విక్రమ్ కి హిట్ పర్సెంటేజ్ చాలా తక్కువ. 2015 నుంచి విక్రమ్ కి సరైన హిట్ లేదు కానీ సినిమాలు…