బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహంపై ఒకప్పటి క్రేజీ హీరోయిన్ రిమీ సేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ధూమ్’, ‘గరం మసాలా’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రిమీ, తన సహనటుడు జాన్ నటనపై అస్సలు గౌరవం లేదని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. జాన్ అబ్రహంకు నటన సరిగ్గా రాదని, ఆయన కేవలం తన…