Happy Birth Day MS DHONI : భారతీయులు ఒక మనిషిని ఆరాధిస్తే.. ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పటికే అనేక సందర్భాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా దక్షిణ భారత దేశంలో ప్రజల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనిషిని ఆరాధిస్తే.. చనిపోయేంతవరకు ఆ వ్యక్తిని గుండెల్లో ఉంచుకొని అభిమానిస్తూనే ఉంటారు. ఇదివరకు ఓ సినిమాలో కూడా ” తెలుగు ప్రజలు ఓ మనిషిని ఆరాధిస్తే ఇంతలా ఆరాధిస్తారా..”…