MS Dhoni: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రైతుగా మారాడు. ట్రాక్టర్‌తో పొలం దున్నే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కొత్తది నేర్చుకోవడం మంచిదే కాని.. పని పూర్తి చేసేందుకు చాలా సమయం పట్టిందంటూ క్యాప్షన్ పెట్టాడు. గ్రామీణ వాతావరణం, వ్యవసాయం అంటే ఎంతో ఇష్టపడే మహి ఖాళీ సమయాల్లో కర్షకుడి అవతారమొత్తుతున్నాడు. కడక్‌నాథ్, కోళ్ల వ్యాపారం కూడా చేస్తున్నారు ధోనీ.. అయితే, ఎంఎస్ ధోని సాధారణంగా సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండరు..…