తన కూతరిపై లైంగిక దాడి పాల్పడ్డాడని ఓ యువకుడిని కొట్టి చంపాడో తండ్రి. ఈ ఘటన ఓడిశా రాష్ట్రంలోని అఖుపాలా పంచాయతీలో చోటుచేసుకుంది. హత్య చేసిన తర్వాత నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం. మృతుడిని జిల్లాలోని అఖువాపాడ పంచాయతీకి చెందిన కరుణాకర్ బెహెరాగా గుర్తించారు. Read Also: Leopard In Village: జనావాసంలోకి ప్రవేశించిన చిరుతపులి.. చితకొట్టిన జనం కాశీనాథ్ బెహెరా కుమారుడు కరుణాకర్ గత మూడు రోజులుగా మోహన్‌పాషి గ్రామంలో జేసీబీ సహాయకుడిగా పనిచేస్తున్నాడు.…