Rashmika : నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, హీరో దీక్షిత్ శెట్టి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ “ది గర్ల్ ఫ్రెండ్”. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నవంబర్ 7న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో అరవింద్ మాట్లాడుతూ ఈ కథను…