మల్లెమాల ప్రొడ్యూస్ చేస్తున్న డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ 14వ సీజన్ ఇటివలే ముగిసింది. కొత్త సీజన్ ని ఆలస్యం చెయ్యకుండా మొదలుపెట్టడానికి రెడీ అయిన మల్లెమాల టీం ఇండియన్ మైఖేల్ జాక్సన్ ‘ప్రభుదేవా’ని రంగంలోకి దించారు. ‘ఢీ’ ఫస్ట్ సీజన్ కి ఫేస్ ఆఫ్ ది షోగా నిలిచిన ప్రభుదేవా, ‘ఢీ’ షో పాపులారిటీని పెంచాడు. డాన్స్ షోకి స్వయంగా ప్రభుదేవానే ప్రమోటర్ అవ్వడంతో, తెలుగు బుల్లితెర అభిమానులు ‘ఢీ’ని సూపర్ హిట్ చేశారు. 2009…
‘ఢీ’ డ్యాన్స్ కార్యక్రమానికి కొన్నాళ్ళు జడ్జిగా వ్యవహరించిన నటి పూర్ణ.. ఉన్నట్టుండి ఆ షో నుంచి తప్పుకుంది. అప్పుడు సరైన కారణమేంటో ఎవరికీ తెలీదు. అనంతరం జబర్దస్త్, మా కామెడీ స్టార్స్‌లో తళుక్కుమనడంతో.. బహుశా ఇటు షిఫ్ట్ అవ్వడం వల్లే ఆ షోకి డేట్స్ కేటాయించలేకపోయిందని అంతా అనుకున్నారు. కానీ.. కారణం అది కాదని, అసలు విషయం వేరే ఉందని ఇన్నాళ్ళ తర్వాత పూర్ణ స్పందించింది. హగ్స్ ఇవ్వలేకే తాను ఆ షో నుంచి తప్పుకున్నానంటూ సంచలన…