Salman Khan: హిందీ ‘బిగ్‌బాస్ 19’ ఫైనల్ వేదికపై స్టార్ హీరో సల్మాన్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యారు. గతంలో బిగ్‌బాస్ షోకు ధర్మేంద్ర హాజరైన విషయం తెలిసిందే. ఆ వీడియోను తాజాగా ప్రదర్శించారు. ఆ వీడియోను చూసిన సల్మాన్ కన్నీరు పెట్టుకున్నారు. హీ-మ్యాన్‌ను కోల్పోయాం ఆయనకంటే గొప్పవారు ఎవరూ లేరంటూ ధర్మేంద్రతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. కాగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (89) గత నెలలో కన్నుమూసిన విషయం విదితమే. శ్వాస సమస్యలతో…