Dhanya Balakrishna : తెలుగు బ్యూటీ ధన్య బాలకృష్ణన్ ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటుంది. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత ఆమె నుంచి కృష్ణలీల అనే సినిమా వస్తోంది. దేవన్ హీరోగా స్వీయ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ధన్య హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించారు. ఇందులో ధన్య మాట్లాడుతూ.. ఈ సినిమా నా కెరీర్ కు మళ్లీ టర్నింగ్ పాయింట్…