Dhanush : నా ఏవీ చూశాక నాకు మా నాన్న గుర్తుకు వచ్చారు. ఈ రోజు ఫాదర్స్ డే. ఆయన మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ ఏవీ చూశాక నాకు ఆయన కష్టం గుర్తుకు వస్తోంది. ఆయన ఒక రైతుగా కష్టపడితే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. శేఖర్ కమ్ముల గారికి నేను థాంక్స్ చెప్పాలి. ఇది నాకు తెలుగులో రెండో సినిమా.