మాస్ మహారాజా రవితేజ హీరోగా, భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న 75వ సినిమా ‘మాస్ జాతర – మనదే ఇదంతా’ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రవితేజ కెరీర్‌లో మైలురాయిగా నిలవబోతున్న ఈ మూవీ అక్టోబర్ 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆమె కెమిస్ట్రీ రవితేజతో చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంది. Also Read : Daksha: OTT టాప్…
తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ హిట్ కొడుతున్నాడు ధనుష్. పాన్ ఇండియా ఇమేజ్ తో పాటు పర్ఫెక్ట్ యాక్టర్ అనే ఇమేజ్ ని కూడా మైంటైన్ చేస్తున్న ధనుష్, తెలుగులో మొదటిసారి చేసిన సినిమా ‘సార్’. తమిళ్ లో ‘వాతి’గా రిలీజ్ అయిన ఈ మూవీని సితార ఎంటర్తైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసింది. వెంకీ అట్లూరి తెలుగులో ధనుష్ కి సాలిడ్ స్టార్ట్ ఇచ్చాడు. అన్ని సెంటర్స్ లో పాజిటివ్…
గతేడాది తిరుచ్చిత్రాంబలం సినిమాతో వంద కోట్ల మార్క్ ని టచ్ చేశాడు ధనుష్. తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తున్న ధనుష్ కెరీర్ లో మొదటిసారి తెలుగులో నటించిన సినిమా ‘సార్’. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ బైలింగ్వల్ మూవీ ఫెబ్ 17న ఆడియన్స్ ముందుకి వచ్చింది. సోషల్ కాజ్ ఉన్న సార్ సినిమా ధనుష్ కి తెలుగులో సాలిడ్ డెబ్యు ఇచ్చింది. విజయ్, కార్తి, సూర్య, రజినీకాంత్, కమల్ హాసన్…