Home
Dhanush Next Movie
Dhanush Next Movie News
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
వర్సటైల్ యాక్టర్ ధనుష్ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న ధనుష్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ పాన్ ఇండియా క్రేజ్ ను బిల్డ్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ‘ఓం’ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ధనుష్ నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఒక భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి కోలీవుడ్‌లో సంచలన… -
Siva Nirvana: తమిళ స్టార్‌తో ‘ఇరుముడి’ డైరెక్టర్ సినిమా.. ఈ కాంబో నిజమైతే మామూలుగా ఉండదు!
Siva Nirvana: డైరెక్టర్ శివ నిర్వాణ, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటోంది. ఈ సక్సెస్‌తో ఇప్పుడు అందరి దృష్టి శివ నిర్వాణ తదుపరి ప్రాజెక్ట్‌పై పడింది. ఆయన నెక్ట్స్ మూవీ ఎవరితో ఉండబోతుందనే చర్చ టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో ధనుష్‌తో శివ నిర్వాణ జట్టు కట్టబోతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా… -
Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ ..
వర్సటైల్ యాక్టర్ ధనుష్ (Dhanush), మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు (Mamitha Baiju) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘కర’ (Kara). థియేటర్లలో సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై రచ్చ చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకోగా.. రాబోయే మే 28 నుండి ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతున్నట్లు… -
Kollywood : కోలీవుడ్‌లో ఖాళీగా ఉన్న టాప్ చెయిర్.. రజనీ, విజయ్, అజిత్ తర్వాత ఆ వారసుడు ఎవరు?
టాలీవుడ్‌తో పోల్చుకుంటే కోలీవుడ్ స్టార్ హీరోలకు ఉండే ఫ్యానిజం, స్టార్ డమ్ వేరే లెవల్. జస్ట్ హీరో కటౌట్ చూసేందుకే థియేటర్లకు వస్తుంటారు. కానీ కొన్ని రోజుల నుండి తమిళ తంబీలను శాటిస్పై చేయడంతో తడబడ్డారు స్టార్స్. రజనీ, కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటులు బాక్సాఫీస్ దగ్గర వరుసగా బోల్తాపడటంతో.. వీరి నెక్ట్స్ సినిమాలపై ఇంట్రస్ట్, బజ్ క్రియేట్ కావడం లేదు. రజనీ, కమల్ మల్టీస్టారర్ ఫిల్మ్స్ చేస్తున్నా మినిమం క్యూరియాసిటీ కలగడం లేదు ఆడియన్స్‌కు.… -
Mammootty : అప్పుడు మామతో.. ఇప్పుడు మాజీ అల్లుడితో మమ్ముట్టి
మణిరత్నం తెరకెక్కించిన కల్ట్ మల్టీస్టారర్ ఫిల్మ్ దళపతి. 1991లో రిలీజైన ఈ సినిమా రజనీకాంత్ ది బెస్ట్ మూవీల్లో టాప్ ఫైవ్ లిస్ట్‌లో కచ్చితంగా ఉంటుంది. ఇందులో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కూడా వన్ ఆఫ్ ది హీరో. సూర్య, దేవాలుగా తలైవా, మమ్మూక బెస్ట్ ఫెర్ఫామెన్స్ ఇచ్చారు. ఈ సినిమా వచ్చి 35 ఏళ్లు దాటిపోయింది. ఆ తర్వాత రజనీ- మమ్ముట్టి కలిసి నటించకపోయినా. ఇప్పుడు ఆయన మాజీ అల్లుడు ధనుష్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు… -
Dhanush: ‘కర్ణన్’ కాంబినేషన్ రిపీట్… ధనుష్ నుంచి సర్పైజ్ అనౌన్స్మెంట్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇతర ఇండస్ట్రీల్లో కూడా సినిమాలు చేస్తూ మార్కెట్ ని పెంచుకుంటూ ఉన్నాడు. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళ్ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ధనుష్ ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా పీరియాడిక్ డ్రామాపై భారి అంచనాలు ఉన్నాయి. కెప్టైన్ మిల్లర్ అయిపోగానే ధనుష్ కి హిందీలో ఆనంద్ రాయ్ తో…
తాజావార్తలు
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!