కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇతర ఇండస్ట్రీల్లో కూడా సినిమాలు చేస్తూ మార్కెట్ ని పెంచుకుంటూ ఉన్నాడు. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళ్ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ధనుష్ ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా పీరియాడిక్ డ్రామాపై భారి అంచనాలు ఉన్నాయి. కెప్టైన్ మిల్లర్ అయిపోగానే ధనుష్ కి హిందీలో ఆనంద్ రాయ్ తో…