మోస్ట్ టాలెంటెడ్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాతి/సార్’. సితార ఎంటర్తైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీతో ధనుష్ తెలుగు మార్కెట్ లో తన బ్రాండ్ వేల్యూ పెంచుకోవాలని చూస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుంది.విజయవాడలో 90’ల్లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ పక్కా కమర్షియల్ సినిమాకి జీవీ…