ప్రతి హీరో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తుంటే, ధనుష్ మాత్రం పాన్ ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా కథ నచ్చితే సినిమా చేస్తున్న ధనుష్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి వాడు. చాలా చూసీగా కథలు ఎంచుకునే ధనుష్, నార్త్ నుంచి సౌత్ వరకూ కథ నచ్చితే ఎక్కడైనా సినిమాలు చేస్తున్న…
కోలీవుడ్ స్టార్ హీరో, తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జపాన్’. కార్తీ బర్త్ డే రోజున బయటకు వచ్చిన ‘జపాన్’ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజా మురుగన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా దీపావళికి రిలీజ్ అవుతుంది అంటూ మేకర్స్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో కార్తీ ఫాన్స్ హ్యాపీగా ఉన్నారు కానీ మరో ఇద్దరు హీరోల ఫాన్స్ మాత్రం డైలమాలో ఉన్నారు. ట్రేడ్…
కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అయలాన్’. సైన్క్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని రవికుమార్ డైరెక్ట్ చేశాడు. రెహమాన్ మ్యూజిక్ తో, భారి విజువల్ ఎఫెక్ట్స్ తో, కోలీవుడ్ లోనే భారి విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని మేకర్స్ లాంచ్ చేశారు. ఎలియన్, శివ కార్తికేయన్ ఉన్న ఈ పోస్టర్ హిందీలో హృతిక్ రోషన్ నటించిన ‘కోయి మిల్ గయా’ సినిమాని…
ప్రతి హీరో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తుంటే, ధనుష్ మాత్రం పాన్ ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా కథ నచ్చితే సినిమా చేస్తున్న ధనుష్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి వాడు. చాలా చూసిగా కథలు ఎంచుకునే ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కెప్టైన్ మిల్లర్’. రాకీ, ఇరుద్దు సుట్రు లాంటి…