(జూలై 28న ధనుష్ పుట్టినరోజు)తెలివి అంతగా ఉపయోగించనివాడు – అవకాశాలన్నీ తన ప్రతిభను వెదుక్కుంటూ రావాలని ఆశిస్తాడు. తెలివైన వాడు అందిన ప్రతి అవకాశంలోనూ తన ప్రతిభను కనబరచాలని చూస్తాడు. రెండో కోవకు చెందిన నటుడు ధనుష్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడుగా గుర్తింపు పొందినా, తనలోని ప్రతిభనే నమ్ముకొని సక్సెస్ రూటులో సాగుతున్నారు ధనుష్. తన ప్రతీ చిత్రంలో ఏదో ఓ వైవిధ్యం ఉండేలా చూసుకుంటారు ధనుష్. అదే ఆయనను ప్రత్యేకంగా నిలుపుతోంది. ఇప్పటికే…