కోలీవుడ్ హీరో ధనుష్ తన నటనతో ఇప్పటికే తమిళ ప్రేక్షకుల మనసులు గెలుచుకోగా.. అతని టాలెంట్ అక్కడే ఆగలేదు.. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ చక్కటి నటనతో తిరుగులేని మార్కెట్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘తేరే ఇష్క్ మే’. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించగా, ‘రాంజనా’, ‘అత్రంగి రే’ తర్వాత ధనుష్ – ఆనంద్ కలయికలో వచ్చిన మూడో సినిమా ఇది. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తి…