ఒకపక్క మన్మథుడు రీరిలీజ్ తో… మరో వైపు నా సామీ రంగ ప్రోమోతో… అక్కినేని అభిమానులంతా నాగార్జున బర్త్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ జోష్ ని మరింత పెంచుతూ నాగార్జున నటిస్తున్న ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. టాలెంటెడ్ హీరో ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. D51 అనే వర్కింగ్ టైటిల్…