ధనశ్రీ వర్మ ఈ పేరు అంతగా తెలియదేమో కానీ.. భారత క్రికెట్ యువ స్పిన్నర్ చాహల్ సతీమణి అంటే ఇట్టే గుర్తుపడతారు. కెరీర్ మొదట్లో యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచుకుని ఆ తర్వాత పలు బాలీవుడ్ టీవీ రియాలిటీ షోస్ లో పాల్గొని తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది ధను శ్రీ బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదగాలని గట్టి ప్రయత్నాల్లో ఉంది ధనశ్రీ వర్మ. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ లో బాలివుడ్ ఆడియెన్స్…