DhanaShree : చాహల్ చెలి సొగసులు చూస్తే.. చలి ఎటుపోయెనో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధనశ్రీ వర్మ ఈ పేరు అంతగా తెలియదేమో కానీ.. భారత క్రికెట్ యువ స్పిన్నర్ చాహల్ సతీమణి అంటే ఇట్టే గుర్తుపడతారు.
కెరీర్ మొదట్లో యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచుకుని ఆ తర్వాత పలు బాలీవుడ్ టీవీ రియాలిటీ షోస్ లో పాల్గొని తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది ధను శ్రీ
Also Read
- Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్‌కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
- OTT : డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్‌బస్టర్!
- Mahakali Release Date: 'మహాకాళి' రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ హీరో మూవీ!
- Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌లో కొత్త ట్రెండ్
బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదగాలని గట్టి ప్రయత్నాల్లో ఉంది ధనశ్రీ వర్మ. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ లో బాలివుడ్ ఆడియెన్స్ కు అందాల విందు చేస్తుంది.
పాల లాంటి తెల్లటి ఛాయ కలిగిన ధనశ్రీ వర్మ నల్లటి డ్రెస్ ధరించి కైపెక్కించే కళ్ళతో చూస్తున్న ఫొటోస్ ను తన ఫ్యాన్స్ తో పంచుకుంది.
‘పొడుగు కాళ్ళ సుందరి.. మా మదిని దోచిన సొగసరి’ నీవే అంటూ అమ్మడిపై కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా ఈ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది అనే టాక్ అయితే నడుస్తుంది.
తాజావార్తలు
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
-
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్‌కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
-
OTT : డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్‌బస్టర్!
ట్రెండింగ్
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్‌ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!