Former Sri Lanka Cricketer Dhammika Niroshana Shot Dead: శ్రీలంక మాజీ క్రికెటర్ ధమ్మిక నిరోషన (41) దారుణ హత్యకు గురయ్యాడు. భార్యా పిల్లల ఎదుటే ఓ దుండగుడు అతడిని దారుణంగా కాల్చి చంపాడు. ఈ ఘటన మంగళవారం (జూన్ 16) రాత్రి శ్రీలంకలోని అంబలంగోడలోని అతడి నివాసంలో జరిగింది. ఈ కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ధమ్మిక మృతికి పలువురు క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం…