ఇంద్రకీలాద్రి పై భక్తుల సంఖ్య పెరుగుతుంది. కోవిడ్ సెకండ్ వేవ్ లో రోజుకు 50 మంది లోపే దుర్గమ్మ ను దర్శించుకున్నారు భక్తులు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో మెల్లగా భక్తుల సంఖ్య పెరుగుతుంది. భక్తుల రద్దీ ద్రుష్ట్యా నేటి నుంచి అన్నదానం పునరుద్ధరణ చేసారు. కరోనా నిబంధనలు నేపథ్యంలో ప్యాకేట్స్ రూప�