ఇంద్రకీలాద్రి పై పెరుగుతున్న భక్తుల సంఖ్య…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంద్రకీలాద్రి పై భక్తుల సంఖ్య పెరుగుతుంది. కోవిడ్ సెకండ్ వేవ్ లో రోజుకు 50 మంది లోపే దుర్గమ్మ ను దర్శించుకున్నారు భక్తులు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో మెల్లగా భక్తుల సంఖ్య పెరుగుతుంది. భక్తుల రద్దీ ద్రుష్ట్యా నేటి నుంచి అన్నదానం పునరుద్ధరణ చేసారు. కరోనా నిబంధనలు నేపథ్యంలో ప్యాకేట్స్ రూపంలో అన్నదానం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంద్రకీలాద్రి ఆదాయం పూర్తిగా పడిపోయింది. గతంలో రోజుకి10 లక్షలు, శుక్రు,ఆదివారాల్లో 20 లక్షలు వచ్చేది. కరోనా దెబ్బకి ఇప్పుడు రోజుకి లక్ష కూడా ఆదాయం రాని పరిస్థితి ఏర్పడింది. భక్తులు సంఖ్య పెరుగుతుండడంతో ఇంద్రకీలాద్రి పై కోవిడ్ ఆంక్షలను మరింత కఠినతరం చేసారు. 60 ఏళ్లు పై బడిన వ్రుద్ధులకు , పదేళ్ల లోపు చిన్నారులకు కొండపైకి అనుమతి నిరాకరించారు. అమ్మవారి ఏకాంతపు సేవల్లో భక్తులను అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నారు దుర్గగుడి అధికారులు, పాలకమండలి సభ్యులు.
Also Read
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
తాజావార్తలు
-
Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!