‘బింబిసార’ సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్, ఆ తర్వాత చేసిన ‘అమిగోస్’ సినిమాతో ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేకపోయాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ‘అమిగోస్’ సినిమాపై ఉన్న అంచనాల కారణంగా బ్రేక్ ఈవెన్ మార్క్ అయినా రీచ్ అయ్యింది కానీ లేదంటే నష్టాలు ఫేస్ చెయ్యాల్సి వచ్చేది. కళ్యాణ్ రామ్ మాత్రం తను ప్లే చేసిన మూడు పాత్రలకీ న్యాయం చేశాడు. అమిగోస్ నుంచి బయటకి వచ్చేసిన…