Abhishek Nama: డెవిల్ సినిమా ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 29 అనగా రేపు రిలీజ్ కు సిద్దమవుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై మంచి అంచనాలనే రేకెత్తించింది.
Kalyan Ram Skips Question on Naveen Medaram: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా డెవిల్ అనే సినిమా తెరకెక్కింది. అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని అభిషేక్ నామా నిర్మాతగా తొలుత ప్రకటించారు. ఆ సమయంలో నవీన్ మేడారం దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కుతుందని వెల్లడించారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకి దర్శక నిర్మాత అభిషేక్ నామా అని పబ్లిసిటీ చేయడం మొదలు పెట్టడంతో నవీన్…