‘బింబిసార’ సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్, ఈసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘డెవిల్’ సినిమాలో కళ్యాణ్ రామ్ ‘బ్రిటిష్ స్పై’గా నటిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్న ఈ మూవీ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఒక్క లీకు కూడా లేకుండా పెద్దగా హడావుడి చెయ్యకుండా సైలెంట్ గా ‘డెవిల్’ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. నవీన్ మేడారం డైరెక్ట్…