ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ రేంజ్ ను పుష్ప సినిమా పూర్తిగా మార్చివేసింది.. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. దర్శకుడు సుకుమార్ పీరియాడిక్ క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందించాడు. పుష్ప ప్రకటన సమయంలో పాన్ ఇండియా ఆలోచన లేదు.. షూటింగ్ మొదలయ్యాక రెండు భాగాలుగా ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అనుకున్నట్లుగానే అన్ని ఏరియాల్లో భారీ హిట్ ను అందుకుంది.. ప్రపంచవ్యాప్తంగా రూ.360 కోట్లకు పైగా వసూల్ చేసింది.. ప్రస్తుతం…