దేవర బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో వీరవిహారం చేస్తున్నాడు. మొదటి రెండు రోజులకు గాను రూ. 243 కోట్లు రాబట్టి ప్రీరిలీజ్ బిజినెస్ లో ఆల్మోస్ట్ 70 % రికవరీ సాదించేసాడు దేవర. జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ళ తర్వాత రిలీజ్ కావడం, పోటీలో సినిమాలు ఏవి లేకపోవడం, గ్రౌండ్ ఖాళీగా ఉండడంతో దేవరకు భారీ ఓపెనింగ్స్ దక్కిచుకున్నాడు. హై ఇచ్చే ఎలివేషన్స్ లేవని ఫ్యాన్స్ కంప్లయింట్ చేసిన సాధారణ ప్రేక్షకులు మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది దేవర.…
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివల దేవర సెప్టెంబర్ 27న రిలీజ్ అయి మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. యంగ్ టైగర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవల్ కు తీసుకు వెళ్లిందనడంలో సందేహమే లేదు. తెలుగు రాష్ట్రాలతో…