Devara Trailer Telugu Date and Time: సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘దేవర’ ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన దేవర ట్రైలర్‌ని మంగళవారం (సెప్టెంబర్ 10) విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్‌కు టైంను ఫిక్స్ చేసింది. సాయంత్రం 5.04 నిమిషాలకు ట్రైలర్‌ని వదులుతున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘గెట్ రెడీ ఫర్ గూస్‌బంప్స్’ అంటూ తారక్…