Honey Bees attacked Junior Artists at Devara Shooting: ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో దేవర మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టు ఆచార్య అనే భారీ డిజాస్టర్ చేసిన తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా? అని అందరి దృష్టి సినిమా మీదే ఉంది. దానికి తోడు రాజమౌళితో చేసిన తర్వాత ఎంత పెద్ద స్టార్ హీరోకైనా అపజయం తప్పదు అనే…
డిసెంబర్ 29న రిలీజ్ కానున్న డెవిల్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్ తో బయటకి వచ్చిన ట్రైలర్ కట్ డెవిల్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ ట్రైలర్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ దేవర సినిమా గురించి మాట్లాడుతూ… దేవర సినిమాలో కొత్త ప్రపంచం చూస్తారు, విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కువ టైమ్ పడుతుంది. జనవరి మూడోవారంలో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. త్వరలో ఒక సాలిడ్ అప్డేట్…
కొరటాల శివ అనగానే తెలుగు కమర్షియల్ సినిమాకి మెసేజ్ రంగుని అద్దిన ఒక కొత్త రకం దర్శకుడు కనిపిస్తాడు. మాస్ అంటే అలా ఇలా కాదు కొరటాల మాస్ ఇంకో రకం. హీరో ఎక్కువగా మాట్లాడాడు, చాలా సెటిల్డ్ గా ఉంటాడు. సోషల్ కాజ్ లేకుండా ఫైట్ చేయడు, రొట్ట కొట్టుడు కూడా ఉండదు. జనాలకి మంచి చేయాలనుకునే హీరో… ప్రజలని ఇబ్బంది పెట్టే సమస్య… ఈ రెండింటి మధ్యే కొరటాల శివ సినిమా ఉంటుంది. ఎలివేషన్స్…
Devara Movie Latest Schedule completed: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో హిట్ అందుకున్న తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకుని ఇటీవలే దేవర షూటింగ్ మొదలు పెట్టాడు జూనియర్ ఎన్టీఅర్. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ‘దేవర’.జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న దేవర సినిమాపై అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచుతూ కొరటాల శివ…