Devara Second Single to Release on August 5th: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆకలి మీద ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ తర్వాత దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా ఎన్టీఆర్ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర పార్ట్ వన్ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టి చాలా కాలమే అవుతుంది. ఈ సినిమా నుంచి…