‘దేవర’ ఊచకోతకు సముద్రం ఎరుపెక్కగా.. ఫ్యాన్స్ తాకిడికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు ఎరుపెక్కనున్నాయి. మరో కొన్ని గంటల్లో దేవర తుఫాన్ తీరంను దాటనుంది. మేకర్స్ ఇప్పటికే ముందస్తు హెచ్చరిక జారీ చేశారు. దేవర నుంచి రిలీజ్ అయిన రెండు ట్రైలర్లు కూడా అంచనాలను మించాయి. సినిమా ఓపెనింగ్ రోజే.. మృగాల వేట చూస్తారని డైరెక్టర్ కొరటాల శివ చెప్పారు. అందుకు తగ్గట్టే టీజర్‌లో బ్లడ్ మూన్ షాట్‌తో హైప్‌ని పీక్స్‌కు తీసుకెళ్లిన కొరటాల.. ఫియర్ సాంగ్‌తో భయపెట్టేశారు. చుట్టమల్లే,…