Devara Pre Release Event Venue Details: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్ వన్ సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మిగతా ఏ సినిమాలు రిలీజ్ పెట్టుకోవడం లేదు దర్శక నిర్మాతలు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మిక్కిలినేని సుధాకర్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్ మీద, కళ్యాణ్ రామ్ బావమరిది…